రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై డ్రోన్ దాడి: సౌదీ అరేబియాలో హై అలర్ట్
రియాద్‌లోని అమెరికా ఎంబసీని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్లు దాడి చేశాయి, ఈ ఘటనతో గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తత పెరిగింది.
రియాద్‌లోని అమెరికా ఎంబసీని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్లు దాడి చేశాయి, ఈ ఘటనతో గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తత పెరిగింది.
ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా సింగరేణి సంస్థ పర్యావరణ బాధ్యతను చాటుకుంది, తెలంగాణ వ్యాప్తంగా గనుల తవ్వకం జరిగిన ప్రాంతాల్లో పచ్చదనం పునరుద్ధరణ మరియు వన్యప్రాణుల రక్షణకు పెద్దపీట వేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు. మార్చి 5న జరగనున్న ఈ వేడుకకు భారీగా రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.