హైదరాబాద్‌లో బయోఆసియా 2026 ప్రారంభం: గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా తెలంగాణ
హైదరాబాద్‌లో బయోఆసియా 2026 సదస్సు అట్టహాసంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ గ్లోబల్ సదస్సులో లైఫ్ సైన్సెస్ రంగంలో వస్తున్న ఏఐ (AI) విప్లవంపై చర్చలు జరగనున్నాయి.
