ఆ దంపతుల పతనం కోసం ఇండస్ట్రీ వెయిటింగ్ : ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
దర్శకుడు ఆదిత్య ధర్ మరియు యామీ గౌతమ్ పతనం కోసం సినీ పరిశ్రమలో ఎంతో మంది వేచి చూస్తున్నారంటూ రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి విజయాలను చూసి అసూయ పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
