అన్నదమ్ముల అనుబంధం: ‘నాకు బ్రదర్ లేడు.. కానీ ఈ బంధం ఇద్దరు అన్నయ్యలను ఇచ్చింది’ – అన్నా లెజ్నెవా భావోద్వేగ పోస్ట్!
పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నెవా ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. తన బావలు చిరంజీవి, నాగబాబులతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
