ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్‌తో కోకాపేటలో ‘అల్లు సినిమాస్’ ప్రారంభం. ఒకే వేదికపై సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ ముచ్చట్లు
కోకాపేటలో అత్యాధునిక హంగులు, ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్‌తో నిర్మించిన అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్‌ను సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అల్లు అరవింద్, దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.
