Narendra Modi : దేశానికి ప్రధాని మోడీ హెచ్చరిక.. కోవిడ్ తరహా సంక్షోభానికి సిద్ధంగా ఉండాలని పిలుపు
పశ్చిమ ఆసియాలో యుద్ధం (Iran War 2026) కారణంగా భారత్ 60% ఇంధన దిగుమతులు దెబ్బతినే అవకాశం ఉందని ప్రధాని మోడీ లోక్‌సభలో హెచ్చరించారు.
పశ్చిమ ఆసియాలో యుద్ధం (Iran War 2026) కారణంగా భారత్ 60% ఇంధన దిగుమతులు దెబ్బతినే అవకాశం ఉందని ప్రధాని మోడీ లోక్‌సభలో హెచ్చరించారు.
న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : మత మార్పిడి (Religion Conversion) చేసుకుని హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తులకు ఎస్సీ (SC) హోదా, హక్కులు మరియు అట్రాసిటీ చట్టం రక్షణ వర్తించవని సుప్రీంకోర్టు (Supreme Court of India) సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు (AP High Court) గతంలో ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.
పుణె ఈఎస్‌ఐసీ ఆసుపత్రిలో పార్లమెంటరీ అధికార భాషా కమిటీ తనిఖీలు చేపట్టింది. అధికార భాషా అమలులో ప్రతిభ కనబరిచినందుకు గాను ఆసుపత్రి యాజమాన్యానికి కమిటీ ప్రశంసా పత్రం అందజేసింది.