హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్: రెండు రోజుల్లో 492 మందిపై కేసులు నమోదు
రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఫిబ్రవరి 20, 21 తేదీల్లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో 492 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు.
