Skip to content

జడ్చర్ల ఆసుపత్రి మార్చరీలో దారుణం: మృతదేహాన్ని పీక్కుతిన్న వీధికుక్క.. నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు

జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో మృతదేహంపై కుక్క దాడి చేస్తున్న దృశ్యం

జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో వీధికుక్క మృతదేహాన్ని పీక్కుతిన్న అమానవీయ ఘటన కలకలం సృష్టించింది. అధికారుల నిర్లక్ష్యంపై ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేయగా, విచారణ అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ సహా నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.