మల్లంపేట్‌లో ఘనంగా ఇఫ్తార్ విందు : పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ
మల్లంపేట్‌లో మైనారిటీ సమాజం నిర్వహించిన ఇఫ్తార్ విందులో బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ పాల్గొన్నారు. రంజాన్ పవిత్రతను కొనియాడుతూ మతసామరస్యానికి ప్రతీకగా ఈ కార్యక్రమం నిలిచిందని తెలిపారు.
