బొంతపల్లి వీరభద్రుని కళ్యాణంలో పాల్గొన్న కాటసాని సుధా శ్రీనివాస్ గౌడ్ దంపతులు : స్వామివారికి ప్రత్యేక పూజలు
బొంతపల్లి వీరభద్ర స్వామి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం జరిగిన స్వామివారి కళ్యాణంలో కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

