Vaibhav Suryavanshi : క్రీజులో నిలబడితే సిక్సర్ల వర్షమే, ఆ ఎడమ కాలి మూవ్మెంట్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో తెలుసా
15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పవర్ఫుల్ బ్యాటింగ్ మరియు సిక్సర్ల వెనుక ఉన్న సీక్రెట్ను కోచ్ జుబీన్ భరూచా వివరించారు.