బడుగుల రాజ్యాధికారమే లక్ష్యం : తీన్మార్ మల్లన్న, భరత్ నగర్లో టీఆర్పీ శంఖారావం
కూకట్పల్లి నియోజకవర్గంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) దూకుడు పెంచింది. భరత్ నగర్లో జెండా ఆవిష్కరించిన తీన్మార్ మల్లన్న, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.
