Suman Talwar: మహబూబాబాద్‌లో గౌడ ప్రజా ప్రతినిధుల భారీ సన్మాన సభ, నటుడు సుమన్‌కు ఆహ్వానం
మహబూబాబాద్ లో మార్చి 14న ప్రతిష్టాత్మకంగా జరగనున్న గౌడ ప్రజా ప్రతినిధుల సన్మాన కార్యక్రమానికి హాజరు కావాలని ప్రముఖ సినీ నటుడు సుమన్ కు తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం నేతలు మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలికారు.
