ఏపీలో 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ సిద్ధం : ఉగాదికి వెలువడనున్న అధికారిక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,060 ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్‌ను సిద్ధం చేసింది. ఉగాది పర్వదినం సందర్భంగా విద్యా, పోలీస్, గ్రూప్స్ వంటి కీలక శాఖల్లో నోటిఫికేషన్ల షెడ్యూల్ వెలువడనుంది.

