TS Gurukul Results 2026 : ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలెర్ట్.. ఆ లిస్ట్ వచ్చేసింది, ఆ తేదీ దాటితే సీటు క్యాన్సిల్!
గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేసీ సెట్ 2026 తొలి విడతలో 18,401 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. అడ్మిషన్ గడువు మరియు పూర్తి వివరాలు లోపల చదవండి.
