Skip to content

Victory Venkatesh : 80 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రదేశంలో విక్టరీ వెంకటేష్ టిఫిన్! విద్యార్థి భవన్ రుచికి లెజెండ్ ప్రశంసలు. వీడియో వైరల్

Tollywood actor Victory Venkatesh writing in the guest book at Vidyarthi Bhavan in Bengaluru

బెంగళూరులోని 80 ఏళ్ల చారిత్రక విద్యార్థి భవన్ రెస్టారెంట్‌లో ‘విక్టరీ’ వెంకటేష్ సందడి చేశారు. అక్కడి దోసె రుచికి ఫిదా అయిన వెంకీ మామ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.