Congress Govt : రేవంత్ రెడ్డి గారూ.. ఇవేనా 200 ఏళ్లు నిలిచే పనులు? గద్దెల సాక్షిగా చిన్నారి జీవితం బుగ్గిపాలు!
మేడారంలో ప్రభుత్వం చేపట్టిన రూ. 110 కోట్ల గద్దెల పునర్నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించింది. భారీ గ్రానైట్ రాయి పడి ఒక చిన్నారి కాలు కోల్పోయాడు.
