Breaking News: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో 590 కోట్ల భారీ కుంభకోణం : రంగంలోకి ఈడీ, 19 చోట్ల ఏకకాలంలో దాడులు
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో హర్యానా ప్రభుత్వ నిధులు 590 కోట్ల రూపాయలు దారిమళ్లిన వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి 19 చోట్ల విస్తృత దాడులు చేపట్టింది.
