మెగాస్టార్ చిరంజీవి సంచలన నిర్ణయం.. ఉగాది కానుకగా ‘ఉచిత విద్యా ప్రాజెక్ట్’ ప్రకటన
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించేందుకు మెగాస్టార్ చిరంజీవి ‘ఉచిత విద్యా ప్రాజెక్ట్’ను ప్రారంభించారు. నటుడు సూర్య అగరం ఫౌండేషన్ స్ఫూర్తితో ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు.
