Skip to content

నందమూరి ఫ్యామిలీపై అలేఖ్య రెడ్డి సంచలన వ్యాఖ్యలు: మూడేళ్ల మౌనం వీడి అసలు నిజాలు బయటపెట్టిన తారకరత్న భార్య

నందమూరి ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేసిన తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి

మూడేళ్ల మౌనం వీడి నందమూరి కుటుంబంపై తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు, పిల్లల భవిష్యత్తు మరియు ఫ్యామిలీ సపోర్ట్ పై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.