Skip to content

Amulya Sri Suicide : షాకింగ్.. బాత్రూంలో రహస్య కెమెరాలు.. నగ్న వీడియోలతో వేధింపులు.. ప్రాణాలు తీసుకున్న యువ నటి!

Actress Amulya Sri suicide due to blackmail in Hyderabad

షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ ఆత్మహత్య. నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసిన స్థానిక యువకులు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందని తల్లి ఆవేదన.