Skip to content

Kerala Elections 2026 : కేరళ అసెంబ్లీలో సత్తా చాటిన హైదరాబాద్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు

UoH Alumni Roji M John and Rony K Baby elected as MLAs in Kerala Assembly Elections 2026

ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కు చెందిన ఇద్దరు పూర్వ విద్యార్థులు ఎమ్మెల్యేలుగా ఎన్నికై వర్సిటీకి గర్వకారణంగా నిలిచారు.