Skip to content

AP SSC Results 2026: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ లింక్ ఇదే!

AP SSC Results 2026 Celebrations

ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఫలితాలను ప్రకటించారు. మొత్తం 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది.