|  
● FLASH NEWS
Konda Surekha: మంత్రి పదవి పోయిందన్న బాధ లేదు.. అనుచరులపై ఈగవాలినా ఊరుకోం  •  AsianGames: ట్రాక్‌పై భారత అథ్లెట్ల అద్భుత ప్రదర్శన.. ఖాతాలో మరో స్వర్ణం  •  PawanKalyan: వైసీపీ పాలనలో బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని దుస్థితి  •  AP Liquor: క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మద్యం నాణ్యత తెలుసుకోండి  •  Supreme Court: సుప్రీంకోర్టు జడ్జిగా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్?  • 
Skip to content

AP SSC Results 2026: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ లింక్ ఇదే!

అమరావతి, సూర్య న్యూస్: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి (AP SSC Results 2026) పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సోషల్ మీడియా వేదికగా ఈ ఫలితాలను ప్రకటించారు. ఈ ఏడాది టెన్త్ ఫలితాల్లో మొత్తం 85.25 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

గత ఏడాది కంటే ఈసారి ప్రభుత్వ పాఠశాలల ఫలితాల్లో గణనీయమైన పురోగతి కనిపించింది. ప్రభుత్వ పాఠశాలల్లో 78.39 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. గత ఏడాది ఇది 72.8 శాతంగా ఉండటం గమనార్హం. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 87.90 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 82.68 శాతంతో నిలిచారు.

ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి? (Direct Link)

విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ results.bse.ap.gov.in ద్వారా చూసుకోవచ్చు. అలాగే ‘మన మిత్ర’ (Mana Mitra) వాట్సాప్ నెంబర్ 9552300009 కు “Hi” అని మెసేజ్ చేయడం ద్వారా లేదా లీప్ (LEAP) మొబైల్ యాప్, డిజిలాకర్ (DigiLocker) ద్వారా కూడా మార్కుల జాబితాను పొందవచ్చు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp