చనిపోయిననుకున్నారా…? కాఫీ కోసమే చనిపోయా: పుకార్లపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అదిరిపోయే కౌంటర్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చనిపోయారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు ఆయన తనదైన శైలిలో చెక్ పెట్టారు. ఒక కేఫ్‌లో కాఫీ తాగుతూ, “నేను చనిపోయింది కాఫీ కోసమే” అంటూ ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
