పెళ్లిపీటలెక్కిన బిగ్‌బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం : ఫోటోగ్రాఫర్ హేమంత్‌తో ఏడడుగులు!
టాలీవుడ్ నటి పునర్నవి భూపాలం ఓ ఇంటికి కోడలైంది. తన చిరకాల ప్రియుడు హేమంత్ వర్మతో కలిసి శనివారం వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. నిశ్చితార్థం జరిగిన నెల రోజులకే మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఈ జంట పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
