Skip to content

BJP Candidates List : అన్నామలై సంచలన నిర్ణయం.. అందుకే నా పేరు జాబితాలో లేదు

BJP leader Annamalai talking to media at airport

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బీజేపీ అభ్యర్థుల జాబితాలో అన్నామలై పేరు లేకపోవడంపై వెల్లువెత్తిన వదంతులకు ఆయన చెక్ పెట్టారు.