JNTU Hyderabad : కూకట్పల్లి జేఎన్టీయూలో బాంబు కలకలం.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! (JNTU Hyderabad Bomb Threat)
JNTUH Bomb Threat: కూకట్పల్లి జేఎన్టీయూకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో విద్యార్థులు, సిబ్బంది ఆందోళన చెందారు. రంగంలోకి దిగిన పోలీసులు అది ఫేక్ అని తేల్చారు.
