Telangana 10th Results : విద్యార్థులకు అలర్ట్.. పదో తరగతి ఫలితాలు విడుదల! మీ మార్కులు ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది 95.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలే మరోసారి సత్తా చాటారు.