Skip to content

Allu Arjun : ఐకాన్ స్టార్ ‘రాకా’ అవతారం.. అట్లీతో పాన్ వరల్డ్ మూవీ టైటిల్ ఫిక్స్!

Allu Arjun Raaka Movie Title Poster

అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ టైటిల్ ‘రాకా’ను మేకర్స్ అనౌన్స్ చేశారు. తోడేలు మేకోవర్ లో బన్నీ లుక్ వైరల్ అవుతోంది.