Skip to content

Sreeleela: పీరియడ్స్‌ను సాకుగా చూపించొద్దు.. శ్రీలీల కామెంట్స్‌పై నెట్టింట దుమారం!

Actress Sreeleela speaking at an event about her movie songs and periods.

పీరియడ్స్ సమయంలోనే హిట్ పాటలకు డ్యాన్స్ చేశానని, మహిళలు వీటిని సాకుగా చూపకూడదని శ్రీలీల చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.