Sreeleela: పీరియడ్స్‌ను సాకుగా చూపించొద్దు.. శ్రీలీల కామెంట్స్‌పై నెట్టింట దుమారం!
పీరియడ్స్ సమయంలోనే హిట్ పాటలకు డ్యాన్స్ చేశానని, మహిళలు వీటిని సాకుగా చూపకూడదని శ్రీలీల చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.