Skip to content

కూకట్‌పల్లి నల్లచెరువు అభివృద్ధి పనుల వేగవంతం: క్షేత్రస్థాయిలో బండి రమేష్, గొట్టుముక్కల జస్వంత్ రావు పరిశీలన

కూకట్‌పల్లి నల్లచెరువు అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న బండి రమేష్, గొట్టుముక్కల జస్వంత్ రావు

కూకట్‌పల్లి నియోజకవర్గంలోని నల్లచెరువు సుందరీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో జరుగుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలను టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్, గొట్టుముక్కల జస్వంత్ రావు అధికారులతో కలిసి సమీక్షించారు.