Jabardasth : రూ.200 కోట్ల ఆస్తులున్న జబర్దస్త్ స్టార్‌పై హత్యాయత్నం.. అభిమానుల ముసుగులో వచ్చి ఏం చేశారంటే?
జబర్దస్త్ కమెడియన్ కొమరం అలియాస్ కొమురక్కపై తన అసిస్టెంట్ శ్రీనాథ్ స్నేహితులతో కలిసి దాడి చేశాడు. బంగారం చోరీ విషయంలో మందలించినందుకే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

