Ashu Reddy : నా నెంబర్ లీక్ చేశారు.. నిమిషానికో కాల్ వస్తోంది.. అషు రెడ్డి ఆవేదన చూశారా?
తన ఫోన్ నెంబర్ మీడియాలో లీక్ కావడంతో వస్తున్న వరుస కాల్స్ వల్ల తాను నరకం అనుభవిస్తున్నానని నటి అషు రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఫేక్ న్యూస్ రాస్తే పరువు నష్టం దావా వేస్తానని వార్నింగ్ ఇచ్చారు.
