Dr. BR Ambedkar Open University : అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో సామాజిక సాధికారత వారోత్సవాలు.. ‘BRAOU 2.0’ ప్రారంభించనున్న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఓపెన్ వర్సిటీలో సామాజిక సాధికారత వారోత్సవాలు. గవర్నర్ చేతుల మీదుగా AI ల్యాబ్స్ మరియు BRAOU 2.0 ప్రారంభం.
