గ్రామాల ‘జీవనాడి’ VRAలు రోడ్డున పడ్డారు! మల్లన్న హెచ్చరిక: ‘ఉద్యోగాలు ఇవ్వండి.. లేకపోతే పోరాటం తీవ్రం!
హైదరాబాద్ ఇందిరా పార్క్లో 3797 మంది గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ల (VRA) భారీ ధర్నా కొనసాగుతోంది. GO 81 & 85 ప్రకారం రెగ్యులరైజేషన్, నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న మద్దతు తెలిపారు. “గ్రామాల జీవనాడి”లకు ఉద్యోగాలు ఇవ్వకపోతే పోరాటం తీవ్రం అని హెచ్చరించారు.
