Skip to content

కుటుంబ పాలన గురించి కాంగ్రెస్ మాట్లాడటమా: శాసనమండలిలో శంభీపూర్ రాజు ధ్వజం (వీడియో)

శాసనమండలిలో ప్రసంగిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

కుటుంబ పాలన గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మండిపడ్డారు. దేశంలో మరియు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకుల వారసత్వ రాజకీయాలను ఆయన సభలో ఎండగట్టారు.