Skip to content

అర్ధరాత్రి అగ్నికి ఆహుతి: చందానగర్ అను ఫర్నిచర్ షోరూమ్‌లో భారీ ప్రమాదం.. అసలు కారణాలేంటి?

చందానగర్ అను ఫర్నిచర్ షోరూమ్‌లో భారీగా ఎగసిపడుతున్న మంటలు

హైదరాబాద్ చందానగర్‌లో అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక అను ఫర్నిచర్ షోరూమ్ అగ్నికీ ఆహుతి కాగా, 8 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమిక అంచనా.