Telangana Sports Hub : గచ్చీబౌలి స్టేడియంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. ఇక చైనాను మించి!
హైదరాబాద్‌ను క్రీడల హబ్‌గా మార్చే దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. గచ్చీబౌలి స్టేడియం అభివృద్ధికి జూన్ 2న శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు.
