Skip to content

మల్లంపేట్‌లో ఘనంగా ఇఫ్తార్ విందు : పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ

మల్లంపేట్‌లో ఇఫ్తార్ విందులో పాల్గొన్న శంభీపూర్ క్రిష్ణ మరియు నాయకులు

మల్లంపేట్‌లో మైనారిటీ సమాజం నిర్వహించిన ఇఫ్తార్ విందులో బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ పాల్గొన్నారు. రంజాన్ పవిత్రతను కొనియాడుతూ మతసామరస్యానికి ప్రతీకగా ఈ కార్యక్రమం నిలిచిందని తెలిపారు.

కుత్బుల్లాపూర్ : గాంధీనగర్‌లో ఘనంగా ఇఫ్తార్ విందు – ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్‌లో కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్న ఇఫ్తార్ విందు దృశ్యం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాంధీనగర్‌లో ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక ఐక్యతకు ఇఫ్తార్ విందులు ప్రతీకని ఆయన పేర్కొన్నారు.