ప్రైవేట్ డాక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన.. కోకాపేటలో మెడికవర్ ఆసుపత్రి అట్టహాసంగా ప్రారంభం
కోకాపేటలో అత్యాధునిక వసతులతో నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యా, వైద్య రంగాలకు సంబంధించి ఆయన కీలక ప్రకటనలు చేశారు.
