National News : నేటితో ముగియనున్న డెడ్ లైన్.. నక్సల్స్ రహిత భారత్‌పై అమిత్ షా సంచలన ప్రకటన..
మార్చి 31 డెడ్ లైన్ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. దేశం నక్సల్స్ ముప్పు నుంచి విముక్తి పొందిందని, ఈ ఘనత భద్రతా బలగాలకే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు.
