బొంతపల్లి వీరభద్రుని కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే మాగంటి నవీన్ యాదవ్: ఘనంగా సన్మానించిన కాటసాని శ్రీనివాస్ గౌడ్
బొంతపల్లి వీరభద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పటాన్‌చెరు నియోజకవర్గ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ఆయనను ఘనంగా సన్మానించారు.
