Skip to content

Engineering Student Death : వారం క్రితం టూర్‌కని వెళ్లిన బీటెక్ విద్యార్థి రాహుల్ ఆత్మహత్య.. మృతదేహం ఎక్కడ దొరికిందంటే?

Engineering student Rahul found dead (బీటెక్ విద్యార్థి రాహుల్ మృతి)

వారం క్రితం టూర్‌కని చెప్పి వెళ్లిన బీటెక్ విద్యార్థి రాహుల్ మృతదేహం ఏపీలోని సింగరాయకొండ లో లభ్యమైంది.