నిజాంపేటలో దోమల దండు: మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ నాయకులు
నిజాంపేట్లో దోమల సమస్యపై బీజేపీ నిరసన గళం విప్పింది. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన నాయకులు, తక్షణమే ఫాగింగ్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
