’నీ ఇష్టం శ్రీకాంత్’.. నాని నమ్మకానికి దర్శకుడు ఎమోషనల్: నెట్టింట వైరల్ అవుతున్న శ్రీకాంత్ ఓదెల పోస్ట్
‘నీ ఇష్టం శ్రీకాంత్’ అనే మాట తనలో ఎంతటి బాధ్యతను నింపిందో వివరిస్తూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల హీరో నానిపై తనకున్న కృతజ్ఞతను చాటుకున్నారు. ది ప్యారడైజ్ షూటింగ్ విశేషాలను పంచుకుంటూ నానికి బర్త్డే విషెస్ చెప్పారు.
