అధికారులకి పవన్ కల్యాణ్ వార్నింగ్ : చంద్రబాబుకి అసలు నిజాలు దాస్తున్నారా? గోదావరి తీరంలో షాకింగ్ నిజాలు బయటపెట్టిన డిప్యూటీ సీఎం!
గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులకు పవన్ కల్యాణ్ క్లాస్. చంద్రబాబుకు వాస్తవాలు చెప్పాలని, బాధ్యతగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు.
