Skip to content

Monalisa Case: సోషల్ మీడియా సెన్సేషన్ మోనాలిసా భర్తపై పోక్సో కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు!

Monalisa and Farman Khan wedding photo

మైనర్‌ను వివాహం చేసుకున్నారన్న ఆరోపణలపై కుంభమేళా ఫేమ్ మోనాలిసా భర్తపై మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు.