చరిత్రలో ఈ రోజు: ‘పురట్చి తలైవి’ జయలలిత 78వ జయంతి – తమిళనాడు రాజకీయ చరిత్ర మార్చిన ‘అమ్మ’
వెండితెర రాణి నుండి ఆరు సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా ‘అమ్మ’గా చరిత్ర సృష్టించిన జయలలిత జీవితంలోని కీలక ఘట్టాలు, అసెంబ్లీలో ఆమె చేసిన ప్రతిజ్ఞ మరియు సాధించిన విజయాల సమాహారం.
